ETV Bharat / state

రైలు కిందపడి యువకుడు మృతి - sucide

రైలుకింద పడి యువకుడు మృతి చెందాడు. ఆత్మహత్యకు యత్నించాడా? లేక ప్రమాదవశాత్తు జారి పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.

ప్రమాదవశాత్తా? ఆత్మహత్య?
author img

By

Published : Mar 15, 2019, 10:42 AM IST

ప్రమాదవశాత్తా? ఆత్మహత్యా?
వరంగల్​ గ్రామీణ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్​లో రైలు కింద పడి యువకుడు మృతి చెందాడు. మృతుడు అప్పల్​రావుపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పేరు సాయికుమార్ అని, వివాహం ఇంకా కాలేదని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు జారి పడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.