ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులకు తాత్కాలిక సిబ్బంది సహకరించాలి' - rtc workers strike against of government

తాత్కాలిక డ్రైవర్లు విధులు కొనసాగించడం వల్ల ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని పరకాలలో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఆర్టీసీ కార్మికులకు తాత్కాలిక సిబ్బంది సహకరించాలి'
author img

By

Published : Oct 22, 2019, 9:02 AM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఉదయం మూడు గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తాత్కాలిక సిబ్బంది తమకు సహకరించాలని, బస్సులు తీయడానికి వీల్లేదంటూ డిపో వద్ద నుంచి వారిని పంపించేశారు. విషయం అందుకున్న పరకాల సీఐ డిపో వద్దకు చేరుకుని న నిరసన చేస్తున్న కార్మికులను వెళ్లగొట్టారు. అనంతరం తాత్కాలిక సిబ్బందితో బస్సులను పంపించారు.

'ఆర్టీసీ కార్మికులకు తాత్కాలిక సిబ్బంది సహకరించాలి'

ఇవీ చూడండి: పాఠశాలలకు ఈ నెల 30న కొత్త తెలుగుమాస్టార్లు...

Intro:TG_wgl_41_22_Rtc_nirasana_av_ts10074 cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో ఉదయం మూడు గంటల నుంచి ఆర్టీసీ డిపో వద్ద హైడ్రామా నెలకొంది ఆర్టీసీ కార్మికులు బృందాలుగా ఏర్పడి టెంపరరీ కార్మికులను మాకు సహకరించాలి అంటూ వారిని ఆర్టీసీ డిపో వద్ద నుండి దూరంగా వెళ్లగొట్టారు దాంతో చేసేదేమీ లేక టెంపరరీగా వచ్చే కార్మికులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు .దానితో బస్సులు పూర్తిస్థాయిలో తెల్లవారి 6 .30గంటల వరకు ఆర్టీసీ డిపో నుండి బయటకు రాలేదు. దానితో సమాచారం అందుకున్న పరకాల సిఐ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కి చేరుకొని ఆర్ టి సి పర్మినెంట్ కార్మికులను అక్కడి నుండి వెళ్లగొట్టారు తర్వాత ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని అక్కడ సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను వెళ్లగొట్టారు. తదనంతరం టెంపరరీగా వచ్చే డ్రైవర్లు కండక్టర్లను విధులు నిర్వహించేందుకు వారిని ప్రోత్సహించి బస్సులను బయటకు నడిపే ప్రయత్నం చేశారు . ఇప్పటికి 4 బస్సులు మాత్రమే రవాణాకు వెళ్లాయి.

Body:TG_wgl_41_22_Rtc_nirasana_av_ts10074

Conclusion:TG_wgl_41_22_Rtc_nirasana_av_ts10074
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.