ETV Bharat / state

ఆస్పత్రి కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం - PARAKALA

ఆస్పత్రి ఏర్పాటు కోసం ఆస్పత్రి పాలయ్యాడో ఓ యువకుడు. వరంగల్​ జిల్లా నడికూడా మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు చేయట్లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఆస్పత్రి కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 5, 2019, 12:45 PM IST

ఆస్పత్రి కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

వరంగల్ రూరల్ జిల్లా నడికూడా మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం లేదని బుర్ర నరేశ్​ ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్నా, రాస్తారోకోలు చేసిన అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో బలవన్మరణానికి యత్నించాడు. ఇది గమనించిన గ్రామస్థులు హుటాహుటిన పరకాలలోని ఆస్పత్రికి తరలించారు. పీజీ పూర్తి చేసిన నరేశ్​కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి: వీడియో కాన్ఫరెన్స్​లో బూతుచిత్రం

Intro:tg_wgl_41_05_vaidyashala_kosam_av_c4
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా నడికూడా మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం లేదని ధర్నా రాస్తారోకోలు చేసిన అధికారులుగానీ రాజకీయ నాయకులు గానీ పట్టించుకోవడంలేదని మనోవేదనకు గురైన బుర్ర నరేష్ (ఎన్ ఐ టి ఫిజిక్స్ )పీజీ పూర్తి చేసిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు ఇది గమనించిన గ్రామస్తులు హుటాహుటిన పరకాల లోని సౌందర్య హాస్పిటల్కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు
బైట్:1)కిష్ట స్వామి (తండ్రి)
బైట్:2)వెంకటరాజ్యం( గ్రామస్థుడు)

Body:tg_wgl_41_05_vaidyashala_kosam_av_c4

Conclusion:tg_wgl_41_05_vaidyashala_kosam_av_c4

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.