ETV Bharat / state

బిల్డింగ్​లు కట్టి వదిలేస్తారా..! ఎస్​ఎఫ్ఐ కన్నెర్ర

పరకాలలో దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన పాలిటెక్నిక్ భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని... ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు.

author img

By

Published : Aug 8, 2019, 7:06 PM IST

ఎస్​ఎఫ్ఐ కన్నెర్ర

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు నిరుపయోగంగా ఉన్నాయని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రెండు సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని మండిపడ్డారు. పాలిటెక్నిక్ వసతిగృహాలను వెంటనే ఉపయోగంలోకి తీసుకురాకపోతే.. నిరాహార దీక్షకు దిగుతామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Intro:TG_WGL_41_08_DARNA_AV_TS10074
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలలో లో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వసతి గృహాలు నిరుపయోగంగా ఉన్నాయని విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు 2 సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన భవనాలు ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉండడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అక్కడ విద్యార్థులు మరియు విద్యార్ధి నాయకులు ఆరోపిస్తున్నారు కోటాను కోట్ల డబ్బు ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు అని ఆరోపించారు ప్రజాధనంతో నిర్మించిన భవనాలు ఉపయోగంలోకి రాక విద్యార్థినీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం పూర్తిగా నిర్మించడం పూర్తయిన చిన్న చిన్న కుంటిసాకులు చెబుతూ భవనాలను ఓపెన్ చేయకపోవడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతున్నారు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పరకాల పాలిటెక్నిక్ వసతిగృహాల పరిస్థితి వెంటనే ఓపెన్ చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని విద్యార్థి నాయకులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపట్టారు
బైట్1.శ్రీకాంత్ (విద్యార్థి నాయకులు)
బైట్2 రంజిత్(palitechnic vidyarthi)

Body:TG_WGL_41_08_DARNA_AV_TS10074

Conclusion:TG_WGL_41_08_DARNA_AV_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.