ETV Bharat / state

రెండో విడతకు ముగిసిన ఉప సంహరణ గడువు - naminations

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో 16 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. నేడు నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివర రోజు కావడం వల్ల బుజ్జగింపుల్లో అభ్యర్థులు తలమునకలయ్యారు.

రెండో విడతకు ముగిసిన ఉపసంహరణ గడువు
author img

By

Published : May 2, 2019, 8:01 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తిలో స్థానిక సంస్థల రెండో విడత పోరుకు ఉప సంహరణల పర్వం కొనసాగింది. ఇవాళ ఉపసంహరణకు చివర రోజు కావడం వల్ల బుజ్జగింపుల పనిలో పడ్డారు అభ్యర్థులు. రాయపర్తి మండలంలో 16 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెరాస, కాంగ్రెస్​, భాజపా అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇవీ చూడండి: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆత్మహత్యలు

Intro:tg_wgl_37_02_joruga_upa_samharanalu_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )రెండో విడత లో జరగనున్న ప్రాదేశిక పోరులో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం లో ఉప సంహారణ ల పర్వం కొనసాగింది. ఉప సంహారణ ల చివరి రోజు కావడం తో బీ ఫామ్ లు అందుకున్న వారు నామినేషన్ వేసిన వారిని బుజ్జగించుకునే పనిలో పడ్డారు. మండలంలో 16 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెరాస, కాంగ్రెస్, భాజపా పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు.

Body:s

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.