ETV Bharat / state

స్కూటీ, ఆర్టీసీ బస్​ ఢీ.. ఇద్దరు యువతులకు గాయాలు - Scooty and RTC bus ACCIDENT IN WARANGAL DISTRICT

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ బస్​... స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి.

స్కూటీ, ఆర్టీసీ బస్​ ఢీ.. ఇద్దరు యువతులకు గాయాలు
author img

By

Published : Oct 31, 2019, 3:16 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా హన్మకొండ బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్​.... అంబేడ్కర్​ విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు యువతులకు గాయాలయ్యాయి. తృటిలో ప్రాణపాయం నుంచి యువతులు బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

స్కూటీ, ఆర్టీసీ బస్​ ఢీ.. ఇద్దరు యువతులకు గాయాలు

ఇదీ చూడండి:ఎన్టీఆర్ పక్కన సీతగా.. ఎంజీఆర్ సోదరిగా

Intro:Tg_wgl_02_31_rtc_bus_dhee_thappina_pramadam_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ బస్ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హన్మకొండ బస్టాండ్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్ అంబెడ్కర్ విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది. తృటిలో ప్రాణాపాయం నుంచి యువతులు బయటపడ్డారు. ఒక్కసారిగా యువతులు భయాందోళనకు గురి అయ్యారు. కాళ్ళ కు గాయాలు కావడంతో యువతులు విలపించారు. పోలీసులు వచ్చి గాయ పడ్డ వారిని తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ను పోలీసులు విచారిస్తున్నారు...... స్పాట్

Conclusion:rtc bus dhee

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.