ETV Bharat / state

ఆలస్యంగా వచ్చినందుకు కులం పేరుతో​ అవమానం

ఆలస్యంగా సమావేశానికి వచ్చినందుకు తమను కులం పేరుతో దూషించిన అంగన్వాడీ సూపర్​వైజర్​పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ మేరకు నిరసన చేపట్టారు.

sc women complaint to icds on supervisor
ఆలస్యంగా వచ్చినందుకు కులం పేరుతో​ అవమానం
author img

By

Published : Nov 7, 2020, 1:13 PM IST

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలో అంగన్వాడి టీచర్ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు కులం పేరుతో దూషించిన సూపర్వైజర్ పద్మపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ మేరకు నిరసన చేపట్టారు.

ఆలస్యంగా వచ్చినందుకు రూ. 100 రూపాయలు కట్టాలని చెప్పి అందరిముందూ తమ మనోభావాలు కించపరిచేలా మాట్లాడారని పలువురు దళిత టీచర్లు ఆరోపించారు. తమని కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సూపర్​వైజర్ పద్మపై ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: 'సార్‌.. నా సమస్యను పరిష్కరించండి.. అదనపు కలెక్టర్ కాళ్లు పట్టుకున్న రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.