ETV Bharat / state

తహసీల్దార్​లకు రెవెన్యూ దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు - వరంగల్​లో తహసీల్దార్​లకు దస్త్రాలు సమర్పించిన వీఆర్వోలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వీఆర్వోలు తమ దగ్గరున్న రెవెన్యూ దస్త్రాలను తహసీల్దార్​లకు అప్పగించారు. రికార్డులను పరిశీలించిన అధికారులు ఆయా కార్యాలయాల్లో భద్రపరిచారు. దస్త్రాల స్వాధీనంపై పూర్తి నివేదికను తహసీల్దార్​లు జిల్లా అధికారులకు సమర్పించారు.

revenue records handovered to thahasildars in combine warangal district
తహసీల్దార్​లకు రెవెన్యూ దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు
author img

By

Published : Sep 8, 2020, 10:50 AM IST

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్​లు... వీఆర్వోల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కొత్త రెవెన్యూ చట్టం కసరత్తులో భాగంగా... అన్ని రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలన్న సర్కార్ ఆదేశాల మేరకు... వీఆర్వోలు తమ దగ్గరున్న అన్ని రకాల దస్త్రాలను తహసీల్దార్​లకు అప్పగించారు. రికార్డులన్నీ పరిశీలించి కార్యాలయాల్లో భద్రపరిచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.