వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు. సోమవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. మంగళవారం హన్మకొండలోని జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడు సంజయ్‌కు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలించారు.
గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్ - గొర్రెకుంట బావి హత్యల కేసు తాజా వార్తలు
గొర్రెకుంట హత్యల నిందితుడు సంజయ్‌కు 14 రోజుల రిమాండ్
16:20 May 26
గొర్రెకుంట ఘటన నిందితుడికి రిమాండ్
16:20 May 26
గొర్రెకుంట ఘటన నిందితుడికి రిమాండ్
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో 9 మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు. సోమవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. మంగళవారం హన్మకొండలోని జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడు సంజయ్‌కు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలించారు.
Last Updated : May 26, 2020, 5:05 PM IST