ETV Bharat / state

జల్సాలకు అలవాటు పడి చోరిలు - acp

జల్సాలకు అలవాటుపడి తాళం వేసిన ఇళ్లలో దొంగతనానికి పాల్పపడుతున్న ఓ వ్యక్తిని వరంగల్ పోలీసులు పట్టుకున్నారు.

జల్సాలకు అలవాటు పడి చోరిలు
author img

By

Published : Jul 2, 2019, 7:53 PM IST

తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని రాత్రి వేళల్లో దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతెజార్ గంజ్ పోలీస్​స్టేషన్ పరిధిలోని రెండు ఇళ్లలో చొరబడి 7 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను సయ్యద్ తాసీన్ అపహరించాడు. అనంతరం వాటిని అమ్మకానికి తీసుకురాగా.. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2 లక్షల 50 వేలు ఉంటుందని ఏసీబీ ఏసీపీ నరసయ్య తెలిపారు.

జల్సాలకు అలవాటు పడి చోరిలు

ఇవీ చూడండి: ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.