వరంగల్ గ్రామీణ జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. పరకాలలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకొంది. రెండురోజుల క్రితం వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మనస్తాపంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఇవీచూడండి: కరోనా కాలంలో గణపయ్యకు ఆడంబరం లేకున్నా.. ఆరోగ్యమే మిన్న!