వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో సర్దార్‌వల్లభ్‌భాయ్ పటేల్ 144వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జాతీయ ఏక్తా దివస్‌ను ఆర్డీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించుకున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పటేల్ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇదీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికల పిటిషన్లన్నీ ధర్మాసనం ముందుకు..'