ETV Bharat / state

"నా పాట వల్ల సమాజంలో కొంతైన మార్పువస్తే చాలు"

పాటలు రాయడమే కాదు రాసిన పాటను హృద్యంగా ఆలపించడమూ కళే.. వరంగల్​కు చెందిన రామకృష్ణ ఈవిధానంలో ఆరితేరాడు. ఇప్పటి వరకు వెయ్యికిపైగా పాటలు రాసి సినీ ప్రముఖులతో ప్రశంసలు పొందాడు.

author img

By

Published : Jul 20, 2019, 12:06 PM IST

"నా పాట వల్ల సమాజంలో కొంతైన మార్పువస్తే చాలు"

మహిళల భద్రత,అత్యాచారాలు, వరదలు, భూకంపాలు, హరితహారం, అమ్మప్రేమ ఇలా సమాజంలో జరిగే ప్రతి అంశంను తీసుకుని కాదేదీ పాటకు అనర్హం అన్నట్లుగా తనదైన శైలిలో పాటలు కట్టి జనాన్ని చైతన్యవంతం చేస్తున్నాడు ఓరుగల్లు రామకృష్ణ. పదిమందిని తన పదాలతో ఆలోచింప చేస్తూ ఆదర్శంగా నిలవడమే కాదు వారి చేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. తన పాట వల్ల సమాజంలో కొంతైన మార్పువస్తే చాలంటున్న రామకృష్టతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్​ టు ఫేస్​...

ఇవీ చూడండి: కరవుతో గిరాకి లేక దిగొచ్చిన ఎరువుల ధరలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.