ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యం' - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్​ లక్ష్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెం మండల సర్పంచులు, అధికారులతో గ్రామాల్లో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు.

mla challa dharmareddy spoke on villages development
'గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యం'
author img

By

Published : Jun 20, 2020, 1:46 PM IST

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా రూ.300 కోట్లకు పైనే కేటాయించారని ఎమ్మెల్యే వెల్లడించారు.

హన్మకొండలోని వారి నివాసంలో వరంగల్​ గ్రామీణ జిల్లా సంగెెం మండల సర్పంచులు, కార్యదర్శులు, మండల అధికారులతో గ్రామాల్లో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి, జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో మల్లేశం, అన్ని గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.