వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఎల్గురు రంగంపేట పెద్దచెరువులో 1 లక్ష 13 వేల చేప పిల్లలను వదిలారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అంతరించిపోతున్న కుల వృత్తులను మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో కులవృత్తుల్లో ఉపాధి కల్పిస్తూ వారి అభివృద్ధికి పాటు పడుతున్నారని వెల్లడించారు.
'కులవృత్తుల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం' - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికై ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రొయ్యల పంపిణీ
వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఎల్గురు రంగంపేట పెద్దచెరువులో 1 లక్ష 13 వేల చేప పిల్లలను వదిలారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అంతరించిపోతున్న కుల వృత్తులను మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో కులవృత్తుల్లో ఉపాధి కల్పిస్తూ వారి అభివృద్ధికి పాటు పడుతున్నారని వెల్లడించారు.
TG_WGL_43_25_ROYYALU_MLA_VO_TS10074
Cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా.
పరకాల నియోజకవర్గం.
*కృలవృత్తుల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం...ఎమ్మెల్యే చల్లా..*
కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
సంగెం మండలం ఎల్గురు రంగంపేట పెద్దచెరువులో 1లక్ష 13 వేల రొయ్యల పిల్లలను వదిలారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతరించిపోతున్న కులవృత్తులను మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు.పట్టణాలకు వలసపోతున్న వారికి గ్రామంలో కులవృత్తుల్లో ఉపాధి కల్పిస్తూ వారి అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషిచేస్తున్నారు.గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతేనె రాష్ట్రం ఆర్ధికంగా ఎదుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు, ప్రజలు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.