వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపేటలో జరిగిన ఎస్‌హెచ్‌జీ రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. గ్రామంలో 10 మహిళా గ్రూపులకు ఒక్కో సంఘానికి 5లక్షల రూపాయల చొప్పున 50 లక్షల రూపాయల చెక్కులను పంపిణి చేశారు.
లబ్ధిదారులు పొందిన మొత్తంతో ఆర్థిక ప్రగతి సాధించాలని మహిళలకు సూచించారు. మహిళల సాధికారతకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఆరా