ETV Bharat / state

'కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి'

రాష్ట్రంలో వచ్చే మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపు తెరాసదేనని పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటని అన్నారు. అన్ని విధాల కేటీఆర్‌ సమర్థమైన నాయకుడని పేర్కొన్నారు.

KCR CM after KTR in telangana minister errabelli dayakar rao questioned
'కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి'
author img

By

Published : Jan 2, 2020, 3:29 PM IST

వచ్చే మున్సిపల్‌ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షమేనని పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు డిపాజిట్లు రావని... కాంగ్రెస్‌కు ఘోరమైన పరాజయం ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి జరుగకుండా అడ్డుకోవడానికి విపక్షాలు చూడటం సాధారణమేనని చెప్పారు. అన్ని మున్సిపాలిటీలు తెరాసయేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కేటీఆర్‌ అన్ని విధాల సమర్థమైన నాయకుడని కొనియాడారు.

'కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి'

ఇదీ చూడండి : 'భాజపాకు 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.