వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్ ,అంగన్వాడీ టీచర్లు సంయుక్తంగా కలిసి "దిశ" మృతికి సంతాపం తెలియజేశారు. నిందితులకు వెంటనే శిక్ష పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: దిశ సెల్‌ఫోన్‌ను గుర్తించిన పోలీసులు