ETV Bharat / state

"గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి" - మంత్రి

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు.

ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Aug 28, 2019, 11:16 PM IST

ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వేంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని ల్యాబ్​లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డా. యాట రోహిత్ రెడ్డి (జనరల్ ఫిజిషియన్), కాసం రోహిత్ రెడ్డి (అర్థో పెడిక్)లను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్​, జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఇందూరు కోటకు తలమానికం... అక్రమార్కుల బంధీ అవుతోంది!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.