ETV Bharat / state

నిరుపేదలను ఆదరిస్తున్న ఉద్యోగస్థులు - వరంగల్​ రూరల్​ జిల్లా తాజా వార్త

లాక్​డౌన్​ నేపథ్యంలో పూటగడవని నిరుపేదలను ఆదరిస్తున్నారు ఆ గ్రామస్థులు. తమ వంతు సాయంగా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తూ వరంగల్​ రూరల్​ ఇల్లందు గ్రామ ఉద్యోగస్థులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of essential commodities of employees at warangal rural
నిరుపేదలను ఆదరిస్తున్న ఉద్యోగస్థులు
author img

By

Published : Apr 1, 2020, 6:17 AM IST

కరోనా నేపథ్యంలో జరుగుతున్న లాక్​డౌన్​ వల్ల పూటగడవని నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తూ వరంగల్ రూరల్ జిల్లాలోని ఇల్లందు గ్రామ ఉద్యోగస్థులు ఆదర్శనంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్​ ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంపిణీ చేశారు.

సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగస్థులకు ఏసీపీ రమేశ్​ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఇదే గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సైతం పేదలకు నిత్యవసర సరుకులు అందించారు.

నిరుపేదలను ఆదరిస్తున్న ఉద్యోగస్థులు

ఇదీ చూడండి: ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.