వరంగల్ గ్రామీణం జిల్లా దామెర పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శంకర్ ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన 16వ జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో కాంస్య పతకం గెలుకున్నాడు. దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అతనికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రామకృష్ణ చారి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హుజూర్నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి