ETV Bharat / state

'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి' - 'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి'

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు.

'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి'
'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి'
author img

By

Published : Nov 26, 2019, 3:06 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ దినోత్సవాన్ని అట్టహాసంగా చేశారు దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు. రాజ్యాంగం ఆధారంగానే భారతీయుల స్థితిగతులు నిర్వహించబడుతున్నాయని, ఇంత ప్రాశస్త్యం ఉన్న రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదివాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రజాస్వామ్యంతో సహా సామాజిక ప్రజాస్వామ్యాన్ని అంబేడ్కర్ కాంక్షించారని కార్యకర్తలు ఉద్ఘాటించారు. ప్రతి ఊరిలో, వాడలో రాజ్యాంగం గురించి చర్చ జరగాలన్నారు. అప్పుడే అణగారిన వర్గాల ప్రజలు బతుకులు బాగవుతాయని సూచించారు.

'ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి'

ఇవీ చూడండి: 'మహా' ట్విస్ట్: అజిత్ పవార్ రాజీనామా- అదే దారిలో దేవేంద్ర!

Intro:TG_wgl_43_26_RAJYAMGA_DINOTSAVAM_AVB_ts10074

cantributer kranthi parakala

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ దినోత్సవాన్ని అట్టహాసంగా చేశారు దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు.
రాజ్యాంగం ఆధారంగానే భారతీయుల స్థితిగతులు నిర్వహించబడుతున్నాయి అని ఇంత ప్రాశస్త్యం ఉన్న రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదివి ఏ పీఠిక ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది రాజ్యాంగంలో ప్రతి పేజీ అవపోసన పెట్టవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడు పై ఉందని అభిప్రాయపడ్డారు రాజకీయ ప్రజాస్వామ్యం తో సహా సామాజిక ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ కాంక్షించారు అని వారు ఉద్ఘాటించారు భారత రాజ్యాంగాన్ని ప్రపంచమే కొనసాగుతుండగా ఒక్కొక్క శాసనాన్ని నిరూపించడానికి భారీ మేధోమధనం జరిగిందని దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు అన్నారు ప్రతి ఊరిలో ప్రతి వాడలో రాజ్యాంగం గురించిన చర్చ జరగాలని అణగారిన బతుకులు పరమార్ధం ఒక్క జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం అని ,రాజ్యాంగం చదివి తమ జీవిత న్నీ పురుద్ధరించు కోవాలని dsp కార్యకర్తలు ప్రజలకు కోరారు.

Body:TG_wgl_43_26_RAJYAMGA_DINOTSAVAM_AVB_ts10074

Conclusion:TG_wgl_43_26_RAJYAMGA_DINOTSAVAM_AVB_ts10074
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.