ETV Bharat / state

మొక్కలు సిద్ధం చేయండి: కలెక్టర్​ హరిత - latest news of warangal rural

వరంగల్​ గ్రామీణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్​ హరిత పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు మొక్కలను సకాలంలో అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

collector haritha visited villages in warangal rural
మొక్కలు సిద్ధం చేయండి: కలెక్టర్​ హరిత
author img

By

Published : Jul 1, 2020, 4:39 PM IST

వరంగల్ గ్రామీణజిల్లాలో జిల్లా కలెక్టర్​ హరిత పర్యటించారు. రాయపర్తి మండల కేంద్రంలో గ్రామ పార్కు ఏర్పాటుకై స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పల్లె ప్రగతి, హరితహారంపై మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హరితహారం కార్యక్రమానికి అన్ని గ్రామాల్లోని తీసుకెళ్లాలని.. మొక్కల పెంపక క్షేత్రాలను సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో మొక్కలు అందించకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కేబినెట్‌ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.