వరంగల్ రూరల్ జిల్లా శయంపేట మండలం కొప్పుల గ్రామంలోని ఒక చెట్టు కింద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3,850 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'ఎలిమెంట్స్.. యావత్ భారతం గర్వపడేలా చేస్తుంది'