ETV Bharat / state

నర్సంపేట పీహెచ్​సీలో రక్తనిధి కేంద్రం ప్రారంభం - ZP CHAIRPERSON GANDRA JYOTHI

నర్సంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్​ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డితో కలిసి ఎంపీ మాలోత్​ కవిత ప్రారంభించారు.

నర్సంపేట పీహెచ్​సీలో రక్తనిధి కేంద్రం ప్రారంభం
author img

By

Published : Aug 28, 2019, 7:05 PM IST

ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పీహెచ్​సీలో రక్తనిధి కేంద్రాన్ని.. జడ్పీ ఛైర్​పర్సన్​ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. నర్సంపేట ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కూడా అందుబాటులో ఉందని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కేసీఆర్​ చొరవతో సర్కారు ఆస్పత్రుల్లో ఆధునాతన సౌకర్యాలు ఏర్పాటుచేయగలుగుతున్నామని జిల్లా పరిషత్​ ఛైర్​పర్స్​న్​ గండ్ర జ్యోతి అన్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని.. రూ. 40 కోట్లతో మరో నూతన భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి తెలిపారు.

నర్సంపేట పీహెచ్​సీలో రక్తనిధి కేంద్రం ప్రారంభం

ఇవీ చూడండి: తీజ్ ఉత్సవాల్లో ఆడిన మాజీ ఎంపీ

Intro:tg_nlg_250_27_sarpanch_la_sadhassu_avb_1,2,_TS10134__HD

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరి గుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్..9177863630

వాయిస్...
యాదగిరిగుట్ట పట్టణంలోని సాయి శివఫంక్షన్ హాల్ లో హక్కులు అధికారులపై ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు చైతన్య సదస్సు నిర్వహించారు

నేడు యాదగిరిగుట్ట,పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల సర్పంచుల చైతన్య సదస్సును బీర్ల శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. సర్పంచుల హక్కులు అధికారాలు సాధనకై సర్పంచులు ఉద్యమించాలని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామాల సర్పంచులు 73 ,74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలు గ్రామపంచాయతీలకు ప్రథమ పౌరుడు సర్పంచ్ పంచాయతీలోని అధికారం సర్పంచ్లకే సర్పంచులు అనర్హులని ప్రధాన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు గ్రామాలు అభివృద్ధి కావాలంటే సర్పంచ్ ముందుఉండలి,గ్రామాల్లో ఏ సమస్య సర్పచ్ కావ లి కానీ చెక్ పవర్ ఉప సర్పంచ్ ఎందుకు అంతగట్టారని పలువురు సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని కొత్త గ్రామ పంచాయతీలకు వారు కూర్చోడానికి కుర్చీలు కూడా సరిగా లేవని అలాంటి వారి గురించి ఆలోచించి వారికి గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు చేయాలి అని cm 12751 గ్రామపంచాయతీ మీద పెత్తనం ఏంది అని ఆవేదన వ్యక్తం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధుల మీద ఉందని పలువురు సర్పంచులు అన్నారు హరితహారం పేరుతో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా చెట్లు లేదంటే సర్పంచ్ పదవికి సీఎం గారు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించండి నూటికి నూరు శాతం విజయవంతం చేస్తాం అన్నారు కొంత మంది సర్పంచులు సభలో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు చేసామని మీ గెలుపు కోసం మేము కూడా ఎంతో కృషి చేస్తాం మేము కూడా కావున మీరు మమ్మల్ని ప్రతి సమస్యకు సస్పెండ్ చేస్తామని బెదిరించడం సబబు కాదని అన్నారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలని కోరారు సర్పంచ్ వ్యతిరేకంగా వ్యవహరించే కెసిఆర్ గారు మేము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు తొందరలోఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు పరుచుకుంటే సెప్టెంబర్లో అసెంబ్లీలో ముట్టడించాలిసిందే, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చెంత ప్రారంభమైంది కనుక శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కేసీఆర్ మనసు మార్చాలని వారు యాదాద్రి కోరుకున్నారు

బైట్...,శ్రీ సౌధాని,భూమన్న, యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల

బైట్..2.సర్పంచ్ ,నాయకులు,

Body:tg_nlg_250_27_sarpanch_la_sadhassu_avb_1,2,_TS10134__HD

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.