వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుని అభ్యర్ధుల భవితవ్యాన్ని నమోదుచేయగా అధికారులు బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో ఉదయం చలి వల్ల పోలింగ్ మందకొండిగా సాగింది. వృద్ధులు సైతం క్యూలో నిల్చుని ఓటు హక్కు వినిమోగించుకున్నారు. పోలింగ్ పూర్తైన సమయానికి నర్సంపేట మున్సిపాలిటీలో 84.25శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 25న ఓట్ల లెక్కింపు రోజు అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది.
నర్సంపేట మున్సిపాలిటీలో 84.25శాతం పోలింగ్ నమోదు - వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వృద్ధులు సైతం క్యూలో నిల్చుని ఓటు హక్కు వినిమోగించుకున్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో 84.25శాతం పోలింగ్ నమోదైంది.