ETV Bharat / state

'నా అనుభవంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తా'

author img

By

Published : Feb 5, 2020, 11:52 AM IST

విద్యా, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వనపర్తి జిల్లాను అభివృద్ధి చేస్తానని నూతన కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. వనపర్తి నూతన కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన ఆమె..జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తానంటున్న కలెక్టర్​ యాస్మిన్​ భాషతో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

WANAPRTHI NEW COLLECTOR YASMIN BHASHA IN DISTRICT DEVELOPMENT
WANAPRTHI NEW COLLECTOR YASMIN BHASHA IN DISTRICT DEVELOPMENT
'నా అనుభవంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తా'

'నా అనుభవంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తా'

ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.