వనపర్తి జిల్లా ఆత్మకూరులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పనులను పర్యవేక్షించారు. హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు. సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, పీఏసీఎస్ ఛైర్మన్ గాడ్గి క్రిష్ణమూర్తి, రైతు సంఘం అధ్యక్షుడు వీరేశలింగం, వైస్ ఛైర్మన్ విజయబాస్కర్ తదితరులు హజరయ్యారు.
ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!