భాజపా కార్యకర్తలు రక్తదానం చేసేందుకు ముందుకురావాలని వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి కోరారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరయ్యారు. కరోనా వేళ రక్త నిల్వలు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 72 మంది కార్యకర్తలు రక్తదానం చేసినట్లు తెలిపారు.
భాజపా కార్యాలయంలో రక్తదాన శిబిరం - వనపర్తి జిల్లా వార్తలు
రక్తదానం చేసేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని వనపర్తి జిల్లా భాజపా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి కోరారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరయ్యారు.
![భాజపా కార్యాలయంలో రక్తదాన శిబిరం wanaparthy bjp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8921633-203-8921633-1600945864466.jpg?imwidth=3840)
భాజపా కార్యాలయంలో రక్తదాన శిబిరం