ETV Bharat / state

పని భారం తగ్గించండి: పంచాయతీ కార్యదర్శులు - పని భారం తగ్గించండి: కార్యదర్శులు

తమపై పని భారాన్ని తగ్గించాలని కోరుతూ వనపర్తి జిల్లా పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

పంచాయతీరాజ్ అధికారినితో కార్యదర్శులు
author img

By

Published : Sep 14, 2019, 6:44 PM IST

వనపర్తి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. తమపై పని భారాన్ని తగ్గించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నామన్నారు. కుటుంబాలకు దూరమై పోతున్నామని చెప్పారు. సెలవుల మంజూరులో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి రాజేశ్వరిని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.

పని భారం తగ్గించండి: కార్యదర్శులు

ఇవీ చూడండి:రూ. 3 లక్షల కోట్ల అప్పుందని నిరూపిస్తారా?

Intro:tg_mbnr_09_14_gp_secretary's_nirasana_ts10053
వనపర్తి జిల్లా పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు తమపై ఉన్న పని భారాన్ని తగ్గించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు.
తమ సమస్యలను గుర్తించి వేతనాల చెల్లింపులో సంవత్సరాల కైనా సెలవులు మంజూరు లో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారిని రాజేశ్వరిని కోరారు
ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమంలో 30 రోజుల పంచాయతీ కార్యాచరణ అమలు లో గ్రామ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని కుటుంబాలకు దూరమై పోతున్నారని అధికారులు స్పందించి పని భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు

Body:tg_mbnr_09_14_gp_secretary's_nirasana_ts10053

Conclusion:tg_mbnr_09_14_gp_secretary's_nirasana_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.