ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి - బైక్​ను ఢీకొట్టిన బస్సు ఇద్దరు మృతి

Two people died in bus collision with two-wheeler at chinnambavi wanaparthy
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
author img

By

Published : Aug 3, 2020, 3:07 PM IST

Updated : Aug 3, 2020, 3:31 PM IST

15:03 August 03

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. కొల్లాపూర్ డిపో నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు వీపనగండ్ల మండలం తూముకుంట వాసులుగా గుర్తించారు. 

ఇదీ చూడండి : కరోనా బాధితులను వెలివేసినట్లు చూడడం సరికాదు: కేటీఆర్​

Last Updated : Aug 3, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.