వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండల కేంద్రంలోని ఓ కిరాణా షాపులో 1,500 కేజీల బెల్లం నిల్వలను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీన పర్చుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మొత్తంలో కిరాణ షాపులో బెల్లం నిల్వలను గుర్తించి ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. బెల్లం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.