ETV Bharat / state

మంత్రి ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన - మంత్రి ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన

వనపర్తి పట్టణంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటి ముందు ఆర్టీసీ కార్మికులు  నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

మంత్రి ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన
author img

By

Published : Nov 11, 2019, 5:58 PM IST

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా వనపర్తి పట్టణంలోని మంత్రి నిరంజన్​ రెడ్డి ఇంటి ముందు నిరసన చేపట్టారు. సమ్మె శిబిరం నుంచి ర్యాలీగా వచ్చి మంత్రి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటొచ్చి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల మంత్రి పీఏకు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు.

మంత్రి ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన

ఇదీ చూడండి: పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?

Intro:tg_mbnr_02_11_minister_intimumdu_nirasana_av_ts10053
ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటి ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సమ్మె శిబిరం నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు మంత్రి ఇంటి ముందుకు వెళ్లకుండా పోలీసులు రోడ్డుపై ఏర్పాటుచేసిన బారికేడ్లను బలవంతంగా దాటుకుని మంత్రి ఇంటి ముందు కు చేరుకున్నారు. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంత్రి పిఏ కు వారి డిమాండ్ల వినతిపత్రం సమర్పించి కార్మికులు వెనుదిరిగారు. ఈ నిరసనలో సి పి ఐ, ఎం తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారుBody:tg_mbnr_02_11_minister_intimumdu_nirasana_av_ts10053Conclusion:tg_mbnr_02_11_minister_intimumdu_nirasana_av_ts10053

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.