ETV Bharat / state

కారు ఆపమన్నందుకు హెడ్‌కానిస్టేబుల్‌ను ఢీకొట్టి చంపేశారు - road accident head constable died in wanaparthi district

పుర ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వనపర్తి జిల్లా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. వనపర్తి పట్టణ సమీపంలోని ఏకో పార్కు వద్ద సోమవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న శ్రీరంగాపురం హెడ్ కానిస్టేబుల్ సలీమ్ ఖాన్​ను... పెబ్బేరు వైపు నుంచి వస్తున్న స్విప్టు డిజైర్ కార్ నేరుగా ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతనిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సీఐ సూర్య నాయక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

road accident head constable died in vanaparthi district
road accident head constable died in vanaparthi district
author img

By

Published : Jan 14, 2020, 1:02 PM IST

.

కారు ఆపమన్నందుకు హెడ్‌కానిస్టేబుల్‌ను ఢీకొట్టి చంపేశారు

.

కారు ఆపమన్నందుకు హెడ్‌కానిస్టేబుల్‌ను ఢీకొట్టి చంపేశారు
Intro:tg_mbnr_03_14_road_accident_head_constable_died_avb_ts10054
పుర ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీ కార్యక్రమం లో విషాదం చోటుచేసుకుంది
వనపర్తి పట్టణ సమీపంలోని ఏకో పార్కు వద్ద సోమవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న శ్రీరంగాపురం హెడ్ కానిస్టేబుల్ సలీమ్ ఖాన్ ను పెబ్బేరు వైపు నుంచి వస్తున్న స్విప్టు డిజైర్ కార్ నేరుగా ఢీకొట్టింది దాంతో తీవ్రగాయాలైన అతనిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సిఐ సూర్య నాయక్ తెలిపారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇందుకు కారణమైన వారిని 24 గంటలు పట్టుకుంటామని సిఐ పేర్కొన్నారుBody:tg_mbnr_03a_14_road_accident_head_constable_died_avb_ts10054Conclusion:tg_mbnr_03a_14_road_accident_head_constable_died_avb_ts10054

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.