ETV Bharat / state

వ్యవసాయ మంత్రికి చేదు అనుభవం... శంకుస్థాపన అడ్డగింత - డబుల్​బెడ్​రూం ఇళ్ల శంకుస్థాపన అడ్డగింత

వనపర్తి జిల్లా మారమ్మకుంటలో వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. డబుల్​బెడ్​ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఆయన్ను స్థానికులు అడ్డుకున్నారు.

శంకుస్థాపన అడ్డగింత
author img

By

Published : Jul 13, 2019, 2:42 PM IST

Updated : Jul 13, 2019, 4:12 PM IST

డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

వనపర్తి జిల్లా మారమ్మకుంట సమీపంలో గల ప్రభుత్వ భూమిలో డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలకు వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి శంకు స్థాపన చేస్తుండగా... అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపడితే నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. దీన్నీ ఎస్సీ కమ్యూనిటీ హాలు, అంబేడ్కర్​ భవనాలు, పార్కుల ఏర్పాటుకు కేటాయించాలని డిమాండ్​ చేశారు. ఎస్సీ, ఎస్టీల ధర్నాతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చూడండి : రూ.100 కోట్లతో మోడల్ మార్కెట్.. త్వరలో ఉత్తర్వులు

Intro:tg_mbnr_03_13_shankusthapa_addagintha_venudirigina_minister_av_ts10053
వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ లో భాగంగా ఇండ్లను కోల్పోతున్న బాధితులకు మారమ్మకుంట సమీపంలో గల
ఒక ఎకరం ఆరు గుంటల ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనన కార్యక్రమాన్ని అక్కడి దళితులు అడ్డుకున్నారు. శంకుస్థాపన చేసేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దళితులు చేసిన డిమాండ్లకు తగినట్లుగా స్పందించిన న దళితులు ఈ స్థలం పూర్తిగా దళితుల అభివృద్ధికి కేటాయించాల న్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయిస్తే దళితుల లో నిరుపేద దళితులకు అన్యాయం జరుగుతుందని తమకు కావలసిన ఎస్సీ కమ్యూనిటీహాల్ అంబేద్కర్ భవన నిర్మాణాలు, పార్కుల ఏర్పాటుకు స్థలం లేదని ఈ స్థలాన్ని వాటికి కేటాయించాలని డిమాండ్ చేయడంతో మంత్రి అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారుBody:tg_mbnr_03_13_shankusthapa_addagintha_venudirigina_minister_av_ts10053Conclusion:tg_mbnr_03_13_shankusthapa_addagintha_venudirigina_minister_av_ts10053
Last Updated : Jul 13, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.