ETV Bharat / state

ఇలాగే సూచనలు పాటిద్దాం: మంత్రి నిరంజన్​ రెడ్డి - జనతా కర్ఫ్యూ వార్తలు

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా అరికట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూను ప్రజలు విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇలాగే సూచనలు పాటిద్దాం: మంత్రి నిరంజన్​ రెడ్డి

author img

By

Published : Mar 22, 2020, 3:25 PM IST

ఇలాగే సూచనలు పాటిద్దాం: మంత్రి నిరంజన్​ రెడ్డి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. వనపర్తిలో స్వచ్ఛమైన చెట్ల నీడలో మంత్రి సేద తీరారు. కరోనాను అరికట్టెందుకు తాము కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లామన్నారు.

ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాగే కేంద్ర, రాష్ట్రాల సూచనలు పాటిస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడకుందామని కోరారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్‌ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.