ETV Bharat / state

'ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం' - అంగన్వాడీ

వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి పర్యటించారు. శ్మశాన వాటిక, అంగన్వాడీ నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు.

'ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం'
author img

By

Published : Aug 24, 2019, 5:00 PM IST

'ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం'
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ముందుగా బలిజేపల్లి, జంగమయ్య పల్లి గ్రామాలకు చేరుకున్న మంత్రి అక్కడ శ్మశానవాటిక నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రహదారి వెంట మొక్కలు నాటారు. అనంతరం ఎర్రగట్టు తండాలో అంగన్వాడీ నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. తండాలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. తర్వాత పామిరెడ్డిపల్లికి చేరుకున్న మంత్రి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి గ్రామాల్లోకి చేరుతున్న సాగునీటి ప్రవాహాలను పరిశీలించారు. గ్రామంలోని పురాతన బావిని పునరుద్ధరించి.. నీటి సరఫరా కోసం పైపులైన్​ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరగా..అందుకు కావాల్సిన ఏర్పాట్లను ఈరోజే మొదలుపెట్టాలని గ్రామ సర్పంచ్​ను ఆదేశించారు.

ఇదీచూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం

Intro:tg_mbnr_03_24_ag_minister_nirajanreddy_tour_avb_ts10053
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం లోని పలు గ్రామాలలో పర్యటించారు
ముందుగా బలిజేపల్లి జంగమయ్య పల్లి గ్రామాల కు చేరుకున్న మంత్రి అక్కడ దహన వాటిక నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి రహదారి వెంట మొక్కలను నాటారు
అనంతరం ఎర్రగట్టు తండాలో అంగన్వాడీ నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తండా వాసులతో మాట్లాడారు ఎన్నికల సమయంలో తండాలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ని ఆలయ నిర్మాణం రాజశేఖర్ అను చేసుకోవాల్సిందిగా మంత్రి తండా వాసులకు సూచించారు
అనంతరం నిజంగా బండపల్లి గ్రామ సమీపంలో స్మశాన వాటికకు ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం గోకులాష్టమి సందర్భంగా గ్రామంలో చేసే వేడుక ఆయన ప్రారంభించారు
అనంతరం పామిరెడ్డిపల్లి కి చేరుకున్న మంత్రి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి బుద్ధారం కుడికాలువ నుంచి గ్రామాల్లోని చెరువులకు చేరుతున్న సాగునీటి ప్రవాహాలను పరిశీలించారు
నీటి ప్రవాహం తక్కువగా ఉన్న చోట పెద్ద పైపులు ఏర్పాటు చేసి ఎక్కువ నీరు వచ్చే విధంగా చూసుకోవాలని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డిని ఆదేశించారు
పామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పురాతన బావిని పునరుద్ధరించి అక్కడినుంచి పంటపొలాలకు నీటి సరఫరా చేసేందుకు పైపులైను ఏర్పాటు చేయాలని రైతులు కోరగా అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి అందుకు కావలసిన ఏర్పాట్లను ఈరోజే మొదలుపెట్టాలని గ్రామ సర్పంచ్ ను కోరారు.

Body:tg_mbnr_03_24_ag_minister_nirajanreddy_tour_avb_ts10053

Conclusion:tg_mbnr_03_24_ag_minister_nirajanreddy_tour_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.