ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటించారు.  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

author img

By

Published : Nov 16, 2019, 7:57 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటించారు. గోపాల్​పేట, రేవల్లి శ్రీరంగాపురం, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లో పర్యటించి సహకార పరపతి సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పలుచోట్ల షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళా సంఘాలు, సహకార పరపతి సంఘాల సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ముందస్తుగా కొనుగోలు కేంద్రాల వద్ద కవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో అంతర్జాతీయ బౌద్ధ సంగీతి

Intro:tg_mbnr_16_16_ag_minister_pady_center_opaning_av_ts10053
వనపర్తి జిల్లాలోని పలు మండలాలలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గోపాల్పేట రేవల్లి శ్రీరంగాపురం పెబ్బేరు పెద్దమందడి మండలం లో పర్యటించి సహకార పరపతి సంఘం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు పలుచోట్ల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళా సంఘాలు, సహకార పరపతి సంఘాల సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ముందస్తుగా కొనుగోలు కేంద్రాల వద్ద కవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో తూకాలలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆయన వారిని ఆదేశించారు

Body:tg_mbnr_16_16_ag_minister_pady_center_opaning_av_ts10053

Conclusion:tg_mbnr_16_16_ag_minister_pady_center_opaning_av_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.