ETV Bharat / state

డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో  డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్​ చేశారు.

డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Jul 8, 2019, 12:16 PM IST

డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు

వనపర్తి జిల్లాలో పెద్దమందడిలో డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు గ్రామాల్లో సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్త వారికి ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థపై అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి: 'నా భర్తను కావాలనే హత్య చేశారు'

Intro:tg_mbnr_01_08_police_nirbanda_thaniki_dsp_avb_ts10053
వనపర్తి జిల్లా పరిధిలోని మండలాల గ్రామాల్లో పోలీసు యంత్రాంగం నేరాలను అదుపు చేసేందుకు పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం అం పెద్దమందడి మండల కేంద్రంలో సోమవారం డిఎస్పి సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 53 మంది పోలీస్ సిబ్బంది గ్రామంలోని ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించి ఆధారరహిత వాహనాలను. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి జప్తు చేశారు.
ఈ సందర్భంగా డిఎస్పి గ్రామస్తులకు నేరాలను అదుపు చేసే క్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
గ్రామాలలో కొత్తవారికి ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలకు అన్ని రకాల ధ్రువపత్రాలను సమకూర్చుకొని నడుపు కోవాలని ఆమె సూచించారు. బాల్య వివాహాలు మూఢనమ్మకాలపై వారికి అవగాహన కల్పించారు 18 ఏళ్ల లోపు చిన్నారులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని దురలవాట్లకు లోనైతే వెంటనే వారికి సరైన చికిత్స మానసిక స్థితి గతులపై నిపుణుల చేత కౌన్సిలింగు చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు తో పాటు గణపురం, పెద్దమందడి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్సైలు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Body:tg_mbnr_01_08_police_nirbanda_thaniki_dsp_avb_ts10053

Conclusion:tg_mbnr_01_08_police_nirbanda_thaniki_dsp_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.