ETV Bharat / state

'రైతుబంధు పథకాన్ని...కేంద్రమే కాపీ కొట్టింది' - minister niranjan reddy

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెరాస ఆవిర్భవించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ దిశగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం : నిరంజన్ రెడ్డి
author img

By

Published : Apr 27, 2019, 9:33 PM IST

వనపర్తి జిల్లాలో తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జెండా ఎగురవేశారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందని, నేడు బంగారు తెలంగాణ దిశగా పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి పని చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టి వారి మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చారని స్పష్టం చేశారు.

బంగారు తెలంగాణ దిశగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి : నిరంజన్ రెడ్డి

ఇవీ చూడండి : విద్యార్థులారా!! ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి'

tg_mbnr_16_27_ag_minister_trs_avirbhavam_dinothsabam_avb_c3 centre wanaparthy contributor name Gopal ______________________ తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జెండా ఎగురవేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆవిర్భావం జరిగిందని నేడు బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా మారిందన్నారు రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టి నేడు వారి మేనిఫెస్టోలో ప్రధానాంశంగా జత చేశారని ఆయన అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.