కొత్తకోటకు చెందిన వివేకానందరెడ్డి కారులో వేగంగా వస్తున్నారు. వనపర్తి రాగానే ఓ ద్విచక్రవాహనం ఎదురుగా వస్తోంది. కారును అదుపు చేయడం సాధ్యంకాక, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'