ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో అత్తా, కోడలు దుర్మరణం - ACCIDENT

వనపర్తి జిల్లా మోజార్లలోని 44వ నంబర్​ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూల్​ జిల్లాకు చెందిన అత్తా, కోడలు దుర్మరణం పాలయ్యారు.

రోడ్డు ప్రమాదంలో అత్తా, కోడలు దుర్మరణం
author img

By

Published : Jun 9, 2019, 1:52 PM IST

వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి వంతెనను ఢీ కొట్టిన ప్రమాదంలో అత్తా, కోడలు మృతి చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజార్ల స్టేజి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కర్నూల్​ జిల్లా ప్రొద్దుటూర్​కు చెందిన మధుసూదన్​ రెడ్డి కుటుంబసభ్యులతో సొంత కారులో హైదరాబాద్​కు వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో మధుసూదన్​ రెడ్డి తల్లి లక్ష్మీ (60), భార్య మాధవి (40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో మధుసూదన్​ రెడ్డి, వర్షిణి, వంశీలకు గాయాలయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై విజయభాస్కర్​ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో అత్తా, కోడలు దుర్మరణం

ఇవీ చూడండి: కాపాడకుండా వీడియోలు తీస్తే ఎలా?

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.