ETV Bharat / state

వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ సస్పెండ్​ - rangareddy

వికారాబాద్ జిల్లా కలెక్టర్​పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల పిటిషన్ దాఖలైనప్పటికీ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తెరిచినందుకు సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

వికారాబాద్​ కలెక్టర్​ సస్పెండ్​
author img

By

Published : Feb 9, 2019, 8:50 PM IST

శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్​కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల పిటిషన్ దాఖలైతే సంబంధిత నియోజకవర్గ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తెరవకూడదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్​ నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తెరిచారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్ నేతృత్వంలోని బృందం వికారాబాద్ వెళ్లి విచారణ జరిపింది. ఆరోపణలు రుజువు కావడంతో నిబంధనలు ఉల్లంఘించిన కలెక్టర్ ఒమర్ జలీల్​ను సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ జరపాలని ఈసీ స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ లోకేశ్​కుమార్​కు తాత్కాలికంగా వికారాబాద్​ కలెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Intro:JK_TG_MBNR_13_7_VERUSHANAGA_SAAGU_PKG_C8
CENTER:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELL NO:-9885989452
( ) గతేడాది వేరుశనగ పంట సాగులో లాభాలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రబీలో రైతులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వ ద్వారా చెరువులో నీళ్లు నింపడంతో ఆశతో వేరుశనగను అధికంగా సాగు చేశారు అయితే పంట సాగుకు రైతులు అనుకున్నంత నీరు పారక పోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి....look viss

1VOICEOVER:-నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కాలువల ద్వారా చెరువులను నింపడంతో గత ఏడాది వేరుశనగ సాగు లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఈ ఏడాది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీరు కాలువ లలో చెరువులలో పుష్కలంగా ఉండటంతో రబీ సీజన్కు వేరుశనగ కంటే వరి వైపుకు రైతులు మొగ్గు చూపారు.వ్యవసాయ అధికారులు తెలిపిన గణాంకాల ప్రకారం...వేరుశనగ సాగు లో ఒక లక్ష 3 వేల 240 హెక్టార్లు గత సంవత్సరం సాగు చేశారు.2016 రబీలో ప్రధాన పంట 27955 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం ఉండగా గత ఏడాది రబీలో 40 వేల 735 హెక్టార్లు సాగు చేశారు. 2017 సంవత్సరంలో 27955 సాధారణ విస్తీర్ణం ఉంటే రబీలో 52574 హెక్టార్లు పండించారు. ఈ ఏడాది జిల్లాలో రబీ లో సాధారణ విస్తీర్ణం 29 వేల 555 హెక్టార్లు ఉండగా... 40 వేల నాలుగు వందల తొంబై మాత్రమే సాగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేరుశనగ సాగు కొంత తగ్గింది దీనికి గల కారణం రైతులు వేరుశనగ కంటే వరి వైపుకు అధికంగా మొగ్గు చూపారు. వరి సాగు విస్తీర్ణం 11000 ఉంటే 25000 వచ్చిందని దీంతో వేరుశనగ విస్తీర్ణం వరి సాగు పెరిగింది. రబీలో ఈ ఏడాది రైతులు వేరుశనగ పంట నో ఎక్కువగా సాగు చేసుకున్నారు. ఈ 7 నీరు పుష్కలంగా ఉండటంతో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వేరుశనగ సాగు కన్నా రబీ కు వరి వైపుకు రైతన్నలు మక్కువ చూపారు. నీరు అధికంగా ఉండడంతో మూడు నాలుగు తడులకు కంటే 10-12 తడులు పంటకు ఇస్తుండటంతో చీడపీడల వస్తున్నాయని నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బైరెడ్డి సింగారెడ్డి అన్నారు.......Byte
byte:-(1)జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -బైరెడ్డి సింగారెడ్డి
2VOICEOVER:- గత ఏడాది వేరుశనగ పంట సాగు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది కూడా రైతులు వేరుశనగ వైపు మొగ్గు చూపారు. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వ నీళ్లు అందరికీ అందకపోవడం ద్వారా రైతులు స్ప్రింక్లర్ ల ద్వారా నీటిని పంటను ఫారిన్ చుకుంటున్నారు. కాల్వలలో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు పెరగకపోవడంతో బోర్లు గుప్పించి కొడుతున్నాయి. దాంతో రైతులు 24 గంటలు మోటార్ల ద్వారా నీటిని లో సంపు గుంతలలో నింపుకొని పంపుల ద్వారా పంటలకు పాలించు కుంటున్నారు. ఆ బోర్లు కూడా సన్నగా రావడంతో నీరు పూర్తి పంటకు పారుతుందో లేదో అని ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తెగులు ఈసారి అధికంగా పంటకు నష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఒక్కసారి మందు కొడితే ఈసారి రెండు మూడు సార్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు గతేడాది లాగా పంట ఆశాజనకంగా ఉంటుందో లేదో అని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.......bytes
బైట్:- వేరుశనగ పంట సాగు చేస్తున్న రైతులు(2,3,4,5,6,7)
EVO:- ప్రభుత్వం వేరుశనగ సాగు చేస్తున్న రైతులకు వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

Body:JK_TG_MBNR_13_7_VERUSHANAGA_SAAGU_PKG_C8

Conclusion:JK_TG_MBNR_13_7_VERUSHANAGA_SAAGU_PKG_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.