ACCIDENT
లారీ, ద్విచక్ర వాహనం ఢీ... ఇద్దరి మృతి - ACCIDENT
ముగ్గురూ స్నేహితులు... పని నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారు. మార్గ మధ్యంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
2 PEOLPLE DIED
ACCIDENT
Intro:హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన షాపులో జీహెచ్ఎంసీ అధికారులు,కాలి బూడిదైనా సామాన్లను తీసివేయడానికి చర్యలు చేపట్టారు. మంటలకు దగ్ధమైన షాపులలో అధికారులు వాటిని తీసివేయడానికి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు
Body:ఈ మేరకు గురువారం రాత్రి జై సింహ అధికారులు పెద్ద ఎత్తున జెసిబి లు, ట్రాక్టర్లతో కాలి బూడిదైన షాప్ లో లో ఉన్న కాలిపోయిన వస్తువులను తీసి వడానికి చర్యలు చేపట్టారు
Conclusion:రాత్రిపూట పనులు చేయడానికి వీలుగా ఉంటుంది అంటూ మున్సిపల్ అధికారులు దగ్గరుండి షాప్ లో క్లీనింగ్ చేయటం చర్యలు చేపట్టారు