ETV Bharat / state

కొడంగల్ పురపాలికలో​ దూసుకెళ్లిన తెరాస కారు - KODANGAL MUNCIPALITY

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస జోరుమీదుంది. వికారాబాద్​ జిల్లా కొడంగల్​​ మున్సిపాలిటీని టీఆర్​ఎస్​ తన ఖాతాలో వేసుకుంది.

KODANGAL MUNCIPALITY
KODANGAL MUNCIPALITY
author img

By

Published : Jan 25, 2020, 1:34 PM IST

రాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల ఫలితాల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. వికారాబాద్​ జిల్లాలోని కొడంగల్​​ పురపాలిక తెరాస హస్తగతమైంది. కొడంగల్​​ మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.

మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాల్లో గులాబీజెండా రెపరెపలాడింది. 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కొడంగల్​​ పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

ఇవీ చూడండి : వార్డుల్లో గెలిచినా... పీఠం దక్కించుకోని కాంగ్రెస్..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.