ETV Bharat / state

వికారాబాద్​లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - వికారాబాద్​లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వికారాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపసభాపతి పద్మారావు గౌడ్​ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

telangana state formation day celebrations in vikarabad district
వికారాబాద్​లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Jun 2, 2020, 1:40 PM IST

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్​లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపసభాపతి పద్మారావు గౌడ్​ ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి , జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.