.
జహీరాబాద్ నుంచి వనపర్తికి కాలినడకన... - vikarabad district police latest news
జహీరాబాద్ నుంచి తాండూరు మీదుగా మూడు కుటుంబాలు పిల్లా పాపలతో కలిసిి వనపర్తికి కాలినడకన రెండు రోజుల కిందట బయలుదేరారు. మండుటెండలో నడుస్తూ వికారాబాద్ జిల్లా తాండూరుకు చేరుకున్నారు. పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలిలో తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు వారిని ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే తమకు వచ్చిన భోజనాన్ని కూలీలకు అందజేశారు. అక్కడే ఉన్న పట్టణ సీఐ రవి కుమార్ మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న లారీని ఆపి కూలీలను పంపించారు.

tandur police help to migrant people
.