ETV Bharat / state

బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు - బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు

నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వికారాబాద్‌ జిల్లా బండ వెల్కిచర్ల గ్రామంలో జయంతి ఉత్సవాలు జరిగాయి. సమావేశానికి ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్‌, విద్యార్థులు హాజరయ్యారు.

బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు
బండ వెల్కిచర్లలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు
author img

By

Published : Jan 3, 2020, 8:44 PM IST

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక న్యూ రవీంద్ర భారతి పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవానికి గ్రామ సర్పంచ్ శిరీష లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి సమాజంలో మహిళల విద్య పట్ల వ్యతిరేకత ఉన్నంతకాలంలోనే మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని పోరాడినట్లు గ్రామ సర్పంచ్‌ తెలిపారు. సావిత్రిబాయి పూలే కేవలం స్త్రీ విద్యకే పరిమితం కాలేదని.. అనారోగ్యంతో ఉన్న వారికీ చికిత్స చేసిందని ఆమె తెలిపారు.

Intro:TG_HYD_PARGI_49_03_SAVITHRI_PULE_BHAI_AB_V.O_TS10019
సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త భావితరాలకు స్ఫూర్తి దాత సావిత్రిబాయి పూలే ఆశయాలు భావితరాలకు అందించాలి శిరీష లక్ష్మారెడ్డి

Body:వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో బండ వెల్కిచర్ల గ్రామంలో న్యూ రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శిరీష లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సమాజంలో మహిళల విద్య పట్ల వ్యతిరేకత ఉన్నంతకాలం మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని అందుకు విద్య అవసరమని ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే కేవలం శ్రీవిద్య కే పరిమితం కాలేదు అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్స చేస్తూ మరణించింది సావిత్రిబాయి పూలే సమాజ సేవ మరువ లేనిది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.