వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం అనంతసాగర్ గ్రామంలో 'వారం రోజుల నుంచి చిరుత దాడిలో మరణిస్తున్న పశువులు' అని ఈటీవీలో ప్రచురించిన కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు. చిరుతను పట్టుకోవడానికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించారు. అందులో భాగంగానే అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్ అధికారి అబ్దుల్ తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని.. గ్రామస్థులు ఎవరు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి :హెల్మెట్ పెట్టుకుంటేనే జైల్లోకి