వికారాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మర్పల్లి మండలంలో వడగళ్ల వాన పడింది. ధారూర్, నవాపేట, మొమీన్పేట మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. ఆదివారం నుంచి రోజు సాయంత్రం పూట వర్షం కురుస్తూనే ఉంది. ఈదురుగాలులకు చెట్లు నెలకొరిగాయి.
ఇవీ చూడండి: కరోనా కాలం.. నయా పంథాలో సైబర్ నేరగాళ్లు